Home » KCR
కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ఉండే పోటీ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడటంతో త్రిముఖ పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.
Tamilisai Soundararajan : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవీకి రాజీనామా చేశారు. ఈ నాలుగున్నర ఏళ్లలో తమిళిసై ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. గత ప్రభుత్వంలో ప్రగతిభవన్ వర్సెస్ రాజ్‌భవన్ అన్నంత రేంజ�
ఆపరేషన్ ఆకర్ష్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గేట్లు తాము కూడా ఓపెన్ చేస్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఓపెన్ చేసిన గేట్ల నుంచి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోవాలని బీజేపీ కౌంటర్ ఇస్తుంది.
ఎందుకు పార్టీల నేతలు ఇంత భయాందోళనకు గురవుతున్నారు? బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అందరూ పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు?
RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనతో నడిచిన అందరికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రజా సేవ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను తప్పా ప్యాకేజీల కోసం కాదని స్పష్టం చేశారు.
చెడపకురా చెడేవు అన్న తరహాలో బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ కాలిపోతున్న ఇంటి లాంటిది. మేము అడగడం లేదు వాళ్ళే వచ్చి మా పార్టీలో చేరుతున్నారు.
Aruri Ramesh : తాజాగా వర్ధన్నపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు.
బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఎన్నికల పొత్తు ఉండదని పార్టీ తెలంగాణ సెంట్రల్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు.
RS Praveen Kumar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించానన్నారు. కేసీఆర్‌కు పొత్తుపై మాట ఇచ్చాను.. అందుకే మాట తప్పనని స్పష్టం చేశారు.
కవితను అరెస్ట్ చేస్తుంటే.. కేసీఆర్ ఎందుకు రాలేదు..?