Home » KCR
కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే దాన్ని ఏదో బూతద్దంలో పెట్టి బద్నాం చేస్తున్నారు. రెండు మూడు రోజులు తర్వాత టీవీ డిబేట్ లో కూర్చుంటున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను.
కారు కంట్రోల్ తప్పుతోందా? ఒక్క ఓటమితో బ్రేక్ డౌన్ అవుతోందా? కారు.. సారు.. అంటూ తడబడుతున్న గులాబీదళం.. పార్లమెంట్ పోరుకు ముందు పరేషాన్ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాకముందే పలువురు కీలక నేతలు కారు దిగేస్తుండటాన్ని
BRS: రాజకీయంగా అండగా నిలవడమే కాదు... తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ ఊపిరి పోసింది. అందుకే..
అసెంబ్లీ ఎన్నికలు జరిగి 100 రోజులు కూడా గడవక ముందే పలువురు కీలక నేతలు కారు దిగేస్తుండటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గులాబీ పార్టీ.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటోంది కారు పార్టీ.
Bajireddy Govardhan : బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.
Revanth Reddy: పేద ప్రజల సొంతింటి కల ఆనాడు ఇందిరమ్మ పాలనలో నెరవేరిందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం.
తెలంగాణలోని సగం నియోజకవర్గాల్లో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించే అవకాశం ఉన్నా పోటీపై విముఖుత చూపిస్తున్నారు.