BRS : వారసుల వెనకడుగు..! బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా మారిన సీన్, కారణం అదేనా?

తెలంగాణలోని సగం నియోజకవర్గాల్లో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించే అవకాశం ఉన్నా పోటీపై విముఖుత చూపిస్తున్నారు.

BRS : వారసుల వెనకడుగు..! బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా మారిన సీన్, కారణం అదేనా?

BRS Politics

Updated On : March 10, 2024 / 12:24 AM IST

BRS : గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన బీఆర్ఎస్ సీనియర్ నేతల వారసులు.. ప్రస్తుతం పోటీపై వెనకడుగు వేస్తున్నారు. మొన్నటివరకు తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన బీఆర్ఎస్ నేతల వారసులు.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమకు టికెట్ వద్దంటే వద్దు అంటూ సంకేతాలిస్తున్నారు. తెలంగాణలోని సగం నియోజకవర్గాల్లో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించే అవకాశం ఉన్నా పోటీపై విముఖుత చూపిస్తున్నారు.

Also Read : ఒకే ఛాన్స్..! టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో కొత్త రూల్‌..!

పూర్తి వివరాలు..