Home » KCR
తనను కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇలానే అరెస్ట్ చేసిందని, ఇప్పుడు కవితను అలానే అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.
ఎన్నికల వేళ కవిత అరెస్ట్ అంశాన్ని ఎలా చూడాలి? దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందా? రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?
ఇప్పటికే 9 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 6 స్థానాలకు రేసు గుర్రాలను ఎంపిక చేయాల్సి ఉంది.
రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది మల్లారెడ్డి ఫ్యామిలీ.
BRS: వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది.
నాలుగు గంటల పాటు వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు.
వరంగల్ లోక్ సభకు పోటీ చేయాలని అనుకుంటున్న ఆరూరి రమేశ్.. బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరతారని వారం పది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
CM Revanth Reddy : తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళ’ అనే పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.
కాంగ్రెస్ సంక్షేమ ప్రణాళిక ఫలిస్తుందా? బీజేపీ జైశ్రీరామ్ నినాదం కలిసి వస్తుందా? బీఆర్ఎస్ పై సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందా?