Home » KCR
ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహిస్తోన్న ఈ �
తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేయనుంది.
హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి, చర్చించడంతో వారు జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీపై చర్చించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై కుమారస్వామి స్పందించారు. కేసీఆర్తో తాను జరిపిన చర్�
అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ఈటలపై సస్పెన్షన్ కొనసాగుతుందని అన్నారు. దీంతో ఈటల రాజేందర్ సభ నుంచి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. నిన్న శాసనసభ, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా స్వల్పకాలిక చర్చ జరిపారు. కేంద్ర సర్కారు విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ కూడా మాట్ల�
నా లెక్కలు అబద్ధమని తేలితే రాజీనామా - కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని తానేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశమైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీలో చర్�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల తర్వాత తిరిగి నేడు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. కేంద్ర సర్కారు విద్యుత్ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ బిల్లును తెలంగాణ సర్
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇవాళ హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద జరిగిన ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వేదికపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్�