Home » KCR
బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్కు బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ ఘన స్వాగతం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వచ్చే నెల 3న కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుందని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కలిసి చర్చిస్తా
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పోలీసులు లేకుండా కేసీఆర్ పాదయాత్ర చేయాలని సూచించారు. అలా చేస్తే తాను పాదయాత్ర మానేస్తానని అన్నారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ధైర్యముంటే కేసీఆర్ ఈ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. హన్మకొండలో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడా
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ను త్వరలోనే ఇంటికి సాగనంపుతారని, ప్రజలు బీజేపీకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
హస్తినను టార్గెట్ చేసిన కేజ్రీవాల్, కేసీఆర్.. పార్టీలను ఏకం చేయగలరా..?
KTRపై ప్రశాంత్ కిశోర్ సర్వే.. కేసీఆర్ కొత్త స్ట్రాటజీ
మునుగోడు అభ్యర్థి ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇద్దామనే యోచనలో ఉన్న అధిష్టానికి మునుగోడో టీఆర్ఎస్ అసమ్మతి నేతల సీకెట్ మీటింగ్ తో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. మునుగోడు అభ్యర్థి �
తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ అయింది. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో జరుగుతోన్న ఈ సమావేశంలో రాష్ట్రానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణతో పాటు
తెలంగాణ కేబినెట్ గురువారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ సమావేశం�