Home » kerala
హైదరాబాద్ హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలో రూ.30 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలోని మాజీ ఉద్యోగిగా గుర్తించారు.
కేరళలో జికా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మరోక కేసు బయట పడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19 కి చేరింది.
మలంకార ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా సుప్రీం హెడ్ బసెలియోస్ మార్తోమా పాలోస్-II కన్నుముశారు.
కేరళలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
కేరళలో వేగంగా పెరుగుతున్న జికా వైరస్ కేసులు
గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కేరళలో జికా వైరస్ కేసులు రెండో రోజుకు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పరస్సాలాలో ఉండే 24 సంవత్సరాల గర్భిణీకి వైరస్ పాజిటివ్ వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులు హెల్త్ వర్కర్లలోనే ఎక్కువగా కనిపించాయి.
కేరళలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది.
ప్రకృతి ప్రసాదించిన నవరత్నాలలో ముత్యం కూడా ఒకటి. ముత్యపు చిప్పలలో నుండి ఈ ముత్యాలు తయారవుతాయి. మహిళలు ముత్యాలను తమ ఆభరణాలలో అలంకరణకు వాడతారు.
కేరళ నుంచి కర్ణాటక వచ్చే వారు ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరిగా చూపించాలని ఆదేశించింది. చేసింది.