Home » Keshineni Nani
చంద్రబాబు అమరావతిలో ఎయిర్ పోర్టు కడతానని అన్నారు. నేను ఒప్పించి గన్నవరం ఎయిర్ పోర్టు కావాలని అడ్డంతిరిగి మాట్లాడాను. గన్నవరంలో ఉన్న రైతులతో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నాం. గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి చేసింది నేనే.
కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు.. అలాంటిది నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరిగారని అన్నారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆయన భేటీ అవుతారని సమాచారం.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో ఉన్నందుకే జగన్ అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని తెలిపారు.
అభివృద్ధి నిధుల కోసం కచ్చితంగా కేశినేని నానితో మాట్లాడతానని డాక్టర్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. తాను అందరినీ పలకరిస్తాను, అందరినీ గౌరవిస్తానని చెప్పారు.
ట్విటర్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి యాక్టివ్గా ఉంటారు. ఆయన పంచ్లతో కూడిన ట్వీట్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. సమావేశాలు, ప్రెస్మీట్లు పెట్టి కబ�