Home » Khairatabad Ganesh
ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
దానం నాగేందర్ మాట్లాడుతూ.. కర్ర పూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ప్రతీయేటా సుమారు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది మరింత సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది విభిన్న ఆకారంలో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వనున్నాడు. లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. Khairatabad Ganesh 2023
హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ భారీ గణపతి. Khairatabad Ganesh Tall
గత ఏడాది పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిచ్చాడు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం ఖైరతాబాద్ గణపతి వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిపూజ చేశారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఖైరతాబాద్‌లో ఆవిష్కరించనున్న గణేశుడి ప్రతిమకు సంబంధించిన నమూనాను ఖైతరాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. తొలిసారిగా ఖైరతాబాద్ వినాయకుడు పూర్తిగా మట్టితోనే నిర్మితం కానున్నాడు.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు తొలిపూజ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నారు.
రెండు కళ్లు చాలవు..! బైబై ఖైరతాబాద్ మహా గణేశ్