Home » Khairatabad Ganesh
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మొజాంజాహి మార్కెట్, కోఠి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుల్తాన్ బజార్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం భారీ వర్షం కురిసింది.
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. గణేష్ అడుగులు గంగమ్మ ఒడివైపు పడుతున్నాయి. వచ్చే ఏడాది 18 తలలతో కూడిన 70 అడుగుల మట్టి మహా గణేష్ ను ఏర్పాటు చేస్తామని దానం నాగేందర్ తెలిపారు.
భక్తుల నుంచి ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి తరలుతున్నాడు. ఉదయం 9 గంటలకు పంచముఖ రుద్ర మహాగణపతి గంగ ఒడికి బయలుదేరనున్నాడు.
గణేశ్ నిమజ్జనానికి ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. ఇన్ని రోజులు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు... 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు.
గణేష్ నిమజ్జనంపై డైలమా..!
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
గణనాథుల నిమజ్జనం ఎక్కడ ?
గణేష్ చతుర్థికి సమయం దగ్గర పడుతుండటంతో విగ్రహ తయారీ దారులు పనిలో జోరు పెంచారు. ఇక ఖైరతాబాద్ గణేశుడు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు.
రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిరాడంబరంగా వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. గణేష్ పండుగ అనగానే..హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో ఉండే..ఈ వినాయకుడిని చూడటానికి ఎంతో మంది హైదరాబాద్ కు వస్తుంటారు. కానీ..ప్రస్తుతం కరోనా కారణం�