CM Revanth Reddy : ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించిన సీఎం రేవంత్

ఖైరతాబాద్‌లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.