Home » Kiara Advani
బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కియారా సిద్ధార్ధ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో తాజాగా ఓ షోలో షేర్ చేసుకోవడంతో వైరల్ అవుతోంది.
'గేమ్ ఛేంజర్' మూవీ సెట్స్ నుంచి కొత్త వీడియో, ఫోటో లీక్. ఒక్క సినిమాలో రామ్ చరణ్ ఇన్ని వేరియేషన్స్..
ఇక గేమ్ ఛేంజర్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఎప్పుడో ప్రకటించారు. కానీ అది అవ్వదని అందరికి క్లారిటీ వచ్చేసింది.
ఎన్టీఆర్ ఫ్యామిలీ దివాళీ పిక్. దీపాల వెలుగుల్లో అనుపమ అందాలు. కొత్త పెళ్లికూతురు అమల పాల్ దివాళీ పిక్స్. భర్త సిద్దార్థ్ తో కలిసి కియారా దివాళీ ఫోటోషూట్.
దివాళీ రోజున రామ్ చరణ్ అభిమానులను ఖుషీ చేసే ఒక గుడ్ న్యూస్.
ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ కాకున్నా.. గేమ్ ఛేంజర్ సినిమాకి ఓ రేంజ్ బిజినెస్ జరిగిందట.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు. సెప్టెంబర్ షూట్ అందుకే క్యాన్సిల్ అయ్యిందంటూ..
బాలీవుడ్ స్టార్స్ అంతా.. తాజాగా ఒక పోస్ట్ వేశారు. కత్రినా కైఫ్, కియారా అద్వానీ, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా..
గేమ్ చెంజర్ సినిమాలో రామ్ చరణ్ ఒకటి రెండు పాత్రల్లో కాదు ఏకంగా..
బాలీవుడ్ భామ కియారా అద్వానీ తాజాగా ఓ అవార్డు ఈవెంట్ లో పాల్గొనగా ఇలా స్పెషల్ హాట్ ఫోటోలని దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.