Home » Kidney Stones
Kidney Stone Remedies: శరీరానికి సరిపడా నీరు అందించాలి. రోజుకు కనీసం 8 నుంచి10 గ్లాసుల నీరు త్రాగడం వల్ల కిడ్నీలోని విషపదార్థాలు బయటకు పోతాయి.
ఎక్కువ సేపు మూత్రం ఆపుకోవడం వల్ల సంతాన సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు నిపుణులు.
కిడ్నీ సమస్య ఉంటే శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి చర్మ సమస్యలు ఏర్పడతాయి. ర్మం పొడిబారడం, పొలుసులా మారడం, దురద వంటి సమస్యలు కనిపిస్తాయి.
Hyderabad Hospital : హైదరాబాద్ హాస్పిటల్కు చెందిన వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. కేవలం 27శాతం కిడ్నీ పనితీరు కలిగిన వ్యక్తి కిడ్నీలో నుంచి 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు.
రోజువారీ కేలరీల్లో 5% కన్నా తక్కువగా చక్కెర కలిగిన పదార్థాలను తీసుకున్నవారితో పోలిస్తే 25% కన్నా ఎక్కువగా తీసుకున్నవారికి కిడ్నీ రాళ్లు ఏర్పడే ముప్పు 88% అధికంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది.
మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించేందుకు పరిశోధకులు అనేక అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపధ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూ�
కొందరికి కిడ్నీలో పదే పదే రాళ్ళు ఏర్పడుతోన్న సమస్యలపై పరిశోధకులు తాజా పలు కీలక విషయాలను గుర్తించారు. కిడ్నీలో రాళ్ళు వచ్చిన వారికి భవిష్యత్తులో మరోసారి అవి రాకుండా ఉండాలంటే కాల్షియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచి ప్రయోజన�
ఒకసారి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే కొన్ని సందర్భాల్లో వాటంతటవే కరిగిపోయి పండిపోతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రనాళానికి అడ్డంకిగా మారి ఇబ్బందికరమైన పరిస్ధితికి దారి తీస్తాయి.
హైదరాబాద్ లోని అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో కీహోల్ సర్జరీ జరిపిన డాక్టర్లు గంటల్లో 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్ కు.. ఉపశమనం అందించారు.
టేబుల్ స్పూన్ ఎండబెట్టిన తులసి ఆకులను వేడినీటిలో వేసి, ఆ టీని రోజులో మూడుసార్లు తీసుకోండి. ఇది ఎసిటిక్ ఆమ్లంగా మారి, మూత్రపిండాలలో రాళ్ళను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది