Home » Kireeti
అతన్ని, అతని సినిమాని బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ కోసం కోట్లల్లో ఖర్చుపెట్టారు.
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన సినిమా 'జూనియర్'.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తుంది.
సత్యం, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్... లాంటి సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకి దూరమై ఇప్పుడు మళ్ళీ సౌత్ లో రీఎంట్రీ ఇస్తుంది.
పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్ లో కూడా రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా సౌత్ లో కూడా రీఎంట్రీ ఇవ్వబోతుంది. గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా.......