Home » KKR vs SRH
కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
ఎస్ఆర్హెచ్ ఓటమిపై కెప్టెన్ కమిన్స్ నిరాశను వ్యక్తం చేశాడు.
అతడు వేసింది ఒకే ఒక ఓవర్ అయినప్పటికి కూడా కుడి చేతి వాటం బ్యాటర్లకు ఎడమ చేతితో, ఎడమ చేతి వాటం బ్యాటర్లకు కుడి చేతితో బంతులు వేశాడు.
కోల్‌కతాతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హర్షల్ పటేల్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండిస్ ఒక్కో వికెట్ల చొప్పున తీశారు.
ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకూడా కోట్ల రూపాయలను దక్కించుకుంది.
KKR vs SRH: ఐపీఎల్ 2024 టైటిల్ కోల్‌కతా నైట్ రైడర్స్ కైవసం చేసుకుంది. ఐపీఎల్లో కోల్‌కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ దక్కించుకుంది.
ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ లభిస్తుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి అదరగొడుతున్నాడు.
ఆదివారం చెపాక్ వేదికగా జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.