IPL Final : క‌ప్పు ఎవ‌రిది..?

ఆదివారం చెపాక్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది.