-
Home » Klin Kaara First Birthday
Klin Kaara First Birthday
మేనత్తతో క్లిన్ కారా.. చరణ్ కూతురు ఫస్ట్ బర్త్డే ఫొటోలు.. ఇప్పటికి కూడా ఫేస్ చూపించట్లేదుగా..
June 22, 2024 / 03:02 PM IST
మెగా ఫ్యామిలీ సైలెంట్ గా కేవలం మెగా ఫ్యామిలీ మధ్యే క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు.
క్లిన్ కారా ఫస్ట్ బర్త్డే.. ఇప్పటివరకు బయటకు వచ్చిన క్లిన్ కారా ఫొటోలు ఇవే..
June 20, 2024 / 10:13 AM IST
రామ్ చరణ్ - ఉపాసనల కూతురు క్లిన్ కారా మొదటి పుట్టిన రోజు నేడే. ఇప్పటివరకు క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా పలు ఫొటోలు పోస్ట్ చేశారు. మరి ఈ బర్త్ డే రోజైనా క్లిన్ కారా ఫేస్ చూపిస్తారామె చూడాలి.
క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. ఇవాళ అయినా మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ చూపిస్తారా..?
June 20, 2024 / 09:13 AM IST
క్లిన్ కారా పూర్తి ఫేస్ ఎప్పుడు చూపిస్తారా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన.. ఏడ్చేసిన చరణ్, ఉపాసన..
June 20, 2024 / 07:24 AM IST
నేడు క్లిన్ కారా పుట్టి సంవత్సరం అయినందనుకు ఫస్ట్ బర్త్ డే సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.