Klin Kaara Photos : క్లిన్ కారా ఫస్ట్ బర్త్‌డే.. ఇప్పటివరకు బయటకు వచ్చిన క్లిన్ కారా ఫొటోలు ఇవే..
రామ్ చరణ్ - ఉపాసనల కూతురు క్లిన్ కారా మొదటి పుట్టిన రోజు నేడే. ఇప్పటివరకు క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా పలు ఫొటోలు పోస్ట్ చేశారు. మరి ఈ బర్త్ డే రోజైనా క్లిన్ కారా ఫేస్ చూపిస్తారామె చూడాలి.














