Home » kohli
నిజంగా పటీదార్ ఫోన్ చేశాడంటే మనీశ్, ఖేమ్రాజ్ నమ్మలేదు. ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని మనీశ్, ఖేమ్రాజ్ అనుకున్నారు. దీంతో "నేను ఎమ్మెస్ ధోనీని మాట్లాడుతున్నాను" అని ఖేమ్రాజ్ సమాధానమిచ్చాడు.
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హజ్లేవూడ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు.
ఓ స్పోర్ట్స్ ఛానెల్లో గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోటీల్లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత తన భర్త విరాట్ కోహ్లీని అనుష్కశర్మ ఓదార్చారు. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది....
ఐపీఎల్ లో కోహ్లీ 11 సిక్సులు, 40 ఫోర్ల సాయంతో 438 పరుగులు చేశాడు.
IPL 2023: సాధారణంగా ఆర్సీబీ ట్రాక్ ప్యాంట్ ఎరుపు రంగు, జెర్సీలోని కింద భాగం కూడా అదే రంగులో ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023) 32వ మ్యాచులో మాత్రం లేత ఆకుపచ్చ రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఆటగాళ్లు బరిలోకి దిగారు.
IPL 2023: అసలు సిసలైన మ్యాచ్. ఐపీఎల్ వేడుకలోకెల్లా పెద్ద వేడుక. సమ ఉజ్జీల మధ్య పోరు.
ఆర్సీబీపై విజయం సాధించిన తరువాత కేకేఆర్ జట్టు సభ్యులను అభినందించేందుకు షారుక్ మైదానంలోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీని చూసి షారుక్ ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. బుగ్గలు నిమురుతూ సరదాగా ఆటపట్టించాడు.
ప్రభాస్ (Prabhas) సలార్.. టీం RCB (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) పై వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఏంటో తెలుసా?