Home » Kollywood
నటి కళ్యాణి ప్రియదర్శన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన కాలికి గాయాలున్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
స్క్రీన్‌కి దూరమైన నటీనటులు కొంతకాలానికి గుర్తు పట్టలేనంతగా మారిపోతారు. కానీ ఓ యంగ్ హీరోయిన్ లుక్ చూసి చాలామంది అవాక్కయ్యారు. ఎవరా నటి?
ఇటీవల కాలంలో చాలామంది ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. మరో నటి భర్త నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసారు.
నటి మాళవిక మోహన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలు, పోస్టులతో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతారు. తాజాగా ఆమె పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు దిగి వచ్చారు. త్రిషపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే క్షమాపణలు చెప్పడంలోనూ తనదైన స్టైల్ చూపించారు. ఇక ఈ ఎపిసోడ్‌కి ముగింపు పలికినట్లేనా?
చాలా తక్కువ టైమ్‌లో మంచి పేరు సంపాదించుకున్న నటి.. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న నటి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఎవరా నటి?
ఫేక్ ఫ్లాష్‌బ్యాక్‌తో ఆడియన్స్ ని ఫూల్ చేయడం లియో సినిమానే మొదటిసారి కాదు. గతంలో అలా ఫేక్ ఫ్లాష్‌బ్యాక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ ఆర్ఎస్ శివాజీ (RS Shivaji) కన్నుమూశారు.
హీరో విశాల్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌తో విశాల్ పెళ్లంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పెళ్లి వార్తలపై విశాల్ స్పందించారు.
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal), కమెడియన్ సూరి (Soori) ల మధ్య గత కొన్నాళ్లుగా ఓ వివాదం నెలకొని ఉంది. ఇన్నాళ్లు ఆ వివాదం పై స్పందించని విష్ణు విశాల్ ఎట్టకేలకు పెదవి విప్పాడు.