Home » kotam reddy sridhar reddy
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకప
నాపై కిడ్నాప్ కేసు కాదు మర్డర్ కేసు పెట్టుకోండి ఐడోంట్ కేర్....నాకు బెదిరింపులొస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్ జాగ్రత్త అంటూ వైసీపీ నేతలకు కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కోటంరెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటూ రాద్ధాంతమేంటీ అంటూ విరుచుకుపడ్డారు వైసీపీ నేత పేర్నినాని.
వైసీపీ అంతర్గత పోరులు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు సరికదా అంతకంతకు పెరుగుతోంది. తమ సొంతపార్టీ నేతలే తమపై కుట్రలు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు బాలినేని, కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్పర్సన్ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల
నెల్లూరు జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరుపై అధినేత జగన్ ఆగ్రహంగా ఉన్నారు. ఇద్దరు నేతల పంచాయితీ జగన్ ముందుకు వచ్చింది. తరచూ వివాదాలకు,
వెంకటాపురం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నెల్లూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది.
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించారు.