ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అటు కోటంరెడ్డి, ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆరోపిం
Borugadda Anil Kumar: కోటంరెడ్డి శ్రీధర్, అతని తమ్ముడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, గోళ్ళ అరుణ్ కుమార్ తన పార్టీ కార్యాలయాన్ని తగులబెట్టించారని ఆయన ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సొంత పార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి.. వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియ
‘వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిపోయే ముందు కోటం రెడ్డి కావాలనే పార్టీపై బురద జల్లుతున్నారు. సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగితే మూడు నెలల ముందే చెప్పొచ్చు కదా? ఫోన్ ట్యాపింగ్ చేయడమే ప్రభుత్వ పనా?
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయించడం టీడీపీకి అలవాటే అని ఎదురుదాడికి దిగారు.
చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీ నుంచి పోటీచేస్తా
జగనన్న నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఊరుకుంటావా?
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అని ఆయన అన్నారు. టీడీపీలోకి పోవాలనుకునే వాళ్లే ఇలాంటివి చెబుతారని ఎదురుదాడికి దిగారు. వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని బాలినేని ఫైర్ అయ్యారు.
ప్రతిపక్ష నేతలను శత్రువుల్లా చూడొద్దని, వారిని వేధించొద్దని.. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలను ఆలోచింపజేస్తున్నాయి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఈరోజు ఆయన ఆమంచర్ల గ్రామంలో పర్యటించారు.