చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి వరం: కోటంరెడ్డి

చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో తన విస్తృత పరిచయాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు

https://www.youtube.com/watch?v=Mg_aJ-bz-Bc