Kotamreddy Sridhar Reddy : కంటతడి పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే

ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారని, చాలా దారుణంగా వ్యవహరించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.