Home » KP Chaudhary
కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపి చౌదరి (KP Chaudhary) ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రముఖంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, జ్యోతి ల ఆరోపణలు వచ్చాయి.
కేపీ చౌదరికి డ్రగ్స్ అలవాటు ఉందని మాకు తెలియదని బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి తల్లి మాధురి అన్నారు.
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ ఫ్రేమ్ ఆషురెడ్డి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. డ్రగ్స్ కేసులో తమను బదనం చేయడం బాధాకరం అన్నారు.
నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌కు చెందిన పలువురికి కేపీ చౌదరి డగ్స్ విక్రయించినట్లు రెండు రోజులుగా పోలీసులు జరుపుతున్న విచారణలో తెలుస్తోంది.
Tollywood Drugs Case : తెలుగులో ఐటెమ్ సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ పేరు కూడా ఉంది. ఆ ఇద్దరు కేపీ చౌదరికి వందల సంఖ్యలో కాల్స్ చేశారు.