Home » KTR Twitter
నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతారని అన్నారు. ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అథమ స్థానానికి పోతుందని కాంగ్రెస్ పై విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని సస్సెండ్ చేయాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. వైద్యులు చికిత్స నిర్వహించి మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. పనిలోపనిగా ఓటీటీలో మంచి షోలు ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ ట�
మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.
తాజాగా..ఓ వీడియోను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. బుడ్డోడి ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
నటుడు సోనూ సూద్ నిజంగా ‘సూపర్ హీరో’ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు..
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించార�
కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు శుక్రవారం(మే 28,2021) ఓ చిత్రమైన విజ్ఞప్తి వచ్చింది. బిర్యానీలో మసాలా రాలేదంటూ ఓ నెటిజన్ తనను ట్యాగ్ చేయడంతో కేటీఆర్ అవాక్కయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR Birthday సందర్భంగా పలువురు శుభకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆయన జన్మదిన వేడుకలను పార్టీ కేడర్ సాదాసీదాగా జరుపుకోనుంది. గిఫ్ట్ విత్ స్మైల్ అనే పిలుపుతో పేదలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ నేతలు రెడ�