Home » Kukatpally
Hyderabad Road Accident: ఈ ప్రమాద ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో చోటుచేసుకుంది.
నిందితుడు కారుతో బైక్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి వెళ్లిపోగా.. బౌన్సర్ తారక్ రామ్ స్పాట్ లోనే చనిపోయాడు.
మూడు అంతస్తులలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మిగతా మూడు దుకాణలకు మంటలు వ్యాపించాయి. Hyderabad Fire Accident
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
Hyderabad : మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న మూడు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెండు వ్యాన్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెంకట్ రావు నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న ఓ భవన నాలుగో అంతస్తు శ్లాబ్ కుప్పకూలి ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని బీజేపీ ఆఫీసుకి సమీపంలోని నాలుగు అ
హైదరాబాద్లో వాన దంచికొట్టింది. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోత వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి.