Home » Kunamneni Sambasiva Rao
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చాలా మంచిదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొనగా.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈనాటికి కమ్యూనిస్టుల అవసరం ఉందని ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని కూనంనేని సాంబశివరావు చెప్పారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని ఓటర్లకు ప్రొఫెసర్ కోదండరాం, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు. Congress CPI Alliance
కాంగ్రెస్ తో అవగాహనలో భాగంగా సీపీఐకి కాంగ్రెస్ రెండు స్థానాలు ఇస్తానంది అన్నారు. మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామని చెప్పారు.
పొంగులేటి కూడా కొత్తగూడెం గ్రౌండ్లోకి దిగితే.. ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది.. ఆసక్తిగా మారింది. ఇంత హీటు రేపుతున్న కొత్తగూడెంలో.. అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది?
Kunamneni Sambasiva Rao: నరేంద్ర మోదీ, అమిత్ షా జైలుకు వెళ్లడం ఖాయమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు.