-
Home » Kurchi Madatha Petti Song
Kurchi Madatha Petti Song
మహేష్, అల్లు అర్జున్ కంటే ఫాస్ట్‌గా ఆ రికార్డ్ సాధించిన సమంత..
ఫాస్ట్ గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ మరో రికార్డ్ ని బయటకు తీశారు.
నెల్లూరు కుర్రాళ్లతో స్టేజిపై.. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌కి శ్రీలీల డాన్స్..
నెల్లూరు కుర్రాళ్లతో స్టేజిపై 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌కి డాన్స్ వేసి అదరగొట్టిన శ్రీలీల.
అమెరికాలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ హవా చూశారా? నేషనల్ గేమ్స్ మధ్యలో..
కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియా, యూట్యూబ్ తో బాగా వైరల్ అయింది. ఇప్పటికే ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పలు కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ ని తెగ వాడేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ పాట అమెరికా దాకా పాకింది.
బాబాయ్ పాటకి కూతురు డాన్స్ అదుర్స్.. అక్క వీడియోపై చెల్లి సితార కామెంట్స్..
రమేష్ బాబు కూతురు భారతి తన బాబాయ్ మాస్ పాటకి వేసిన స్టెప్పులు విజుల్స్ వేసేలా ఉన్నాయి. ఇక అక్క చేసిన డాన్స్ పై చెల్లి సితార కామెంట్స్ ఏంటంటే..
కుర్చీ తాతపై వరస కంప్లైట్లు.. ఇదేం గొడవరా సామీ..
పాపులారిటీ కోసం పాకులాడే వారు కొందరైతే.. వచ్చిన లక్‌ని చెడగొట్టుకుంటారు కొందరు. కుర్చీ తాత తీరు అలాగే ఉంది. 'కుర్చీని మడతపెట్టి' పాటతో వచ్చిన పాపులారిటీ కాస్త తుడిచిపెట్టుకుపోతోంది.