Home » kushi movie
ఇప్పటికే ఖుషి సినిమా కశ్మీర్, కేరళ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకోవడానికి వెళ్లారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, సమంతలపై ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలను టర్కీలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత కూడా విజయ్ కి స్పెషల్ గా విషెష్ తెలిపింది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖుషి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే, అసలు ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఎందుకు పెట్టాడో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ.
టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఖుషి’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు మరో హీరోయిన్ కూడా న�
ఆన్ స్క్రీన్ ప్రేమజంటగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫ్ స్క్రీన్ లో ఎక్కడ కనిపించిన వారిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ దుబాయ్ టూర్ కి వెళ్లారు.
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏదోక సినిమాతో ఎంగేజ్ అయ్యిు ఉన్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. లైగర్ ఇచ్చిన సాలిడ్ పంచ్ కి ఇంకా డైలమాలోనే ఉన్న విజయ్ ఇప్పుడిప్పుడే................
విజయ్ యశోద ట్రైలర్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. విజయ్ సమంతని ఉద్దేశించి...............