Home » kushi movie
శ్రీకాకుళం కోటబొమ్మాళికి మండలం కురుడు గ్రామంలో షర్మిల శ్రీ అనే పాప ఇటీవల ఓ యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంది. ఆ కుటుంబం కష్టాల్లో ఉండటంతో అక్కడి విజయ్ దేవరకొండ అభిమానుల సంఘం విజయ్ కి ఈ విషయం తెలియచేయగా..
ఇటీవల ఏ సినిమా అయినా థియేటర్స్ లో రిలీజయిన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖుషి సినిమా కూడా ఓటీటీ బాట పట్టనుంది.
తాజాగా నేడు తనకి వచ్చిన ఫామ్స్ లో నుంచి 100 మంది లక్కీ ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కు అందించాడు విజయ్ దేవరకొండ.
హీరో విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ రష్మిక మధ్య రిలేషన్‌పై ఎన్నో వదంతులు జోరుగా షికారు చేశాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన ఈ స్టార్ జంట ప్రేమలో ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని గాసిప్‌లు వినిపించాయి.
విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి సినిమా మంచి విజయం సాధించడంతో చిత్రయూనిట్ వైజాగ్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
విజయ్ కి సీరియల్ కిస్సర్ అని పేరు ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి చూపులు సినిమా తర్వాత ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో హీరోయిన్స్ తో లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి విజయ్‌కు.
ఖుషి సినిమా ఫ్యామిలీ స్టోరీ అని చెప్తున్నా విజయ్, సమంత మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక పాటలోనే వీరిద్దరి మధ్య క్లోజ్ రొమాంటిక్ సీన్స్ పెట్టారు.
ఖుషి చిత్రయూనిట్ వైజాగ్(Vizag) లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
విజయ్ దేవరకొండ సినిమా గురించి మాట్లాడిన అనంతరం సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారని అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపాడు.
ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు 15 కోట్ల షేర్ కలెక్షన్స్ మొదటి రోజు వసూలు చేసింది ఖుషి సినిమా.