Home » LABOUR
అనంతపురం జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ లో కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును కార్మికులు, ప్రయాణికులు నిలిపి వేశారు. దీంతో కాచిగూడ ఎక్స్ ఫ్రెస్ రైలు అరగంట నుంచి నిలిచిపోయింది.
కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతు కూలీకి జాక్ పాట్ తగిలింది. వజ్రం రూపంలో అతడిని అదృష్టం వరించడంతో ఒక్కరోజులోనే కోటీశ్వరుడైపోయాడు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు భనన నిర్మాణ కార్మికులుగా మారారు. బకెట్లలో ఇసుక మోశారు. అయ్యో పాపం.. పిల్లలకు ఇదేం కర్మ. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి పనులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది?
షబానా అజ్మీ గుండెను తట్టిలేపే ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. రెహమాన్ పాటలో లైన్ ను అప్పుతీసుకుంటున్నానంటూ మా తుజే సలామ్ అని ఓ తల్లి కష్టాన్ని పోస్టు చేశారు. పసిబిడ్డను కొంగులో ఊయలగా కట్టుకుని నెత్తి మీద ఇటుక రాళ్లు మోస్తున్న ఫొటోను పోస్టు చేశారు. �
ఆమె ఒక హెల్త్ వర్కర్.. డెలివరీ సమయమైంది.. ఆస్పత్రికి వెళ్లింది.. తనతో పాటు భర్త లేడు. ఆమె ఒక్కదే వెళ్లింది.. డెలివరీ చేసేందుకు లేబర్ రూంకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. తన పక్క బెడ్లో ప్రసవించిన మరో మహిళ పక్కన తన భర్త ఉన్నాడు.
సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 19మందికి కరోనా సోకింది. రాష్ట్రంలోని సంత్ కబీర్ జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ విద్యార్థికి మొదట కరోనా వైరస్ సోకగా,అతని ద్వారా 18మంది కుటు
ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు
సౌదీ యువరాజు మొహమద్ బిన్ సల్మాన్ తన మొదటి అధికారిక పాక్ పర్యటనలో పాక్ కి వరాల జల్లు కురిపించాడు. పాక్ కు ఆర్థికంగా ఊతమిచ్చేలా 20 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందంపై ఆదివారం(ఫిబ్రవరి-17,2019) సౌదీ సంతకాలు చేసింది. దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగం