Home » lagadapati rajagopal
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. వైసీపీలో చేరితే విజయవాడ ఎంపీగా.. Lagadapati Rajagopal Reentry
లగడపాటి రాజగోపాల్ రాజకీయంపై ఏపీలో ఉత్కంఠ
ఇక పాలిటిక్స్ నాకొద్దు..అంటూ రాజకీయ సన్యాసం తీసుకున్న సంచలన నేత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఏపీలో హల్ చల్ చేస్తున్నాయి. ఎవ్వరు ఊహించని విధంగా వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు నెల�
పాలిటిక్స్‌లోకి లగడపాటి రీఎంట్రీ..?
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మరికొందరు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. విజయవాడ్ ఎంపీగా లగడపాటి పోటీ చేస్తున్నారా?
ఎమ్మెల్యే వసంత కృష్ణను వివాహ వేడుకలో కలిశానని చెప్పారు. అయితే ఆయనతో రాజకీయాలు మాట్లాడ లేదన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారిలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చారో అడిగానని చెప్పారు.
పొలిటికల్ ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి రావటంతోనే ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన సమావేశం అయ్యారు.
గుంటూరు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ పొలిటీషియన్, అనేకసార్లు లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకి టీడీపీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా రాయపాటికి ఈసారి టికెట్ నిర�
వైసీపీని వీడిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరతారా లేదా అనే అంశంపై సస్పెన్స్ వీడట్లేదు. వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధాతో టీడీపీలో నేతలు చర్చలు జరపడంతో ఆయన టీడీపీలోకి వెళ్లడం లాంఛనమే అని అంతా అనుకు�