Home » Landslides
సాధారణంగా 7.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే వెంటనే హెచ్చరికలు ఇస్తారు. అయితే ప్రతి సముద్రపు భూకంపం సునామీకి దారితీయదు. కేవలం నిలువుగా కదిలే, తక్కువ లోతులో సంభవించే భూకంపాలే సునామీకి దారితీస్తాయి.
కుక్క చేసిన పనితో 20 కుటుంబాలకు చెందిన 67 మంది ప్రాణాలతో బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు.
కుండపోత వర్షాల కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి.
నేపాల్ లో గత కొన్నిరోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారిని కలిసి మోదీ మాట్లాడతారు. మధ్యాహ్నం సమయంలో సహాయక చర్యలపై
కుంభవృష్టిగా వర్షం కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా పేర్కొన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొసాగుతున్నాయని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా బియాస్ నది మళ్లీ ఉప్పొంగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లోని ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు....
మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లమల ఫారెస్ట్ తడిసి ముద్దైంది. నల్లమల ఘాట్ లో రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి గుంటూరు, కర్నూలు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.