Home » Landslides
నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు.
తిరుమలలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. భారీగా కురిసిన వర్షాల కారణమో.. ఏమో కానీ, కొండచరియలు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి.
కేరళలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం(మార్చి-23,2021) రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌కు ప్రవేశ ద్వారం "జవహర్ టన్నెల్ ఏరియా"లో భారీ హిమపాతం మరియు బనిహాల్, ఛందేర్కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా మంగళవారం జమ్ము-శ్రీనగర్ జాత
Vietnam: 90 People Killed As Floods ఆగ్నేయ ఏసియా దేశమైన వియత్నాంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఓ వైపు వరదలు,మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో వియత్నాం విలవిలలాడుతోంది. గడిచిన రెండు వారాలుగా కురుస్తున్నఅతి భారీ వర్షాలతో . క్వాంగ్ �
అసోంలో కొండచరియలు విరిగిపడి దాదాపు 20మంది ప్రానాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ అసోంలోని బరాక్ లోయ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే. రెస్క్యూ టీమ్స్ ఈ కొండ చరియల్ని తొలగించే ఆపరేషన్ ప్రారంభించింది. బండరాళ్ల కి�