Home » Lavanya Tripathi
వరుణ్ తో నిశ్చితార్థం అవ్వకముందే ఒప్పుకున్న సిరీస్. మరి ఇప్పుడు ఈ సిరీస్ చేస్తుందా? లేక సిరీస్ కి నో చెప్తుందా అని టాక్ నడుస్తుంది.
ఇటీవల ఫ్యామిలీతో కలిసి వరుణ్ తేజ్ విదేశీ టూర్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూర్‌కి వెళ్ళింది కేవలం ఎంజాయ్ చేయడం కోసమే కాదట.
త్వరలో ఏడడుగులు వేయబోతున్న వరుణ్, లావణ్య జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ పిక్..
వరుణ్ తేజ్ ఫోన్లో లావణ్య పేరు ఏమని సేవ్ అయ్యి ఉంటుందో తెలుసా..? తాజాగా ఈ విషయాన్ని వరుణ్ అందరికి తెలియజేశాడు.
అల్లు అర్జున్, రామ్ చరణ్‌ల పెళ్లి తరువాత ఎవరిలో ఎక్కువ మార్పు వచ్చింది అని ప్రశ్నించగా వరుణ్ బదులిస్తూ..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తేదీపై, మ్యారేజ్ ఎక్కడ జరగబోతున్నదని అనే విషయాలు పై ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వీటిన్నటి పై వరుణ్ రెస్పాండ్ అయ్యాడు.
లావణ్య త్రిపాఠితో ప్రేమ విషయాన్ని ఎంగేజ్మెంట్ వరకు సీక్రెట్ గా ఉంచడానికి కారణం ఏంటో వరుణ్ తేజ్ తెలియజేశాడు.
ఎంగేజ్మెంట్ అయిపోయింది.. పెళ్లి కూడా అవుతుంది..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేది ఎవరు..? ఈ ఏడాది ఉండబోతుందా..? లేక నెక్స్ట్ ఇయర్..?
లావణ్యకి, నిహారిక మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో అనేక సార్లు వీరిద్దరూ కలిసి పార్టీల్లో కనిపించారు. నిశ్చితార్థం తర్వాత మా వదిన అంటూ లావణ్యతో దిగిన ఫోటో షేర్ చేసి స్పెషల్ పోస్ట్ కూడా చేసింది నిహారిక.