Home » Lavanya Tripathi
హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్. ఇక ఈ నిశ్చితార్దానికి.. మెగా మరియు అల్లు కుటుంబసభ్యులు చేరుకుంటున్నారు.
నేడు జూన్ 9న వీరి నిశ్చితార్థం అంటూ సినీ పరిశ్రమలోని పలువురు మీడియా ప్రతినిధులు ప్రకటించారు. నిశ్చితార్థం(Engagement) ఇన్విటేషన్ కార్డు అంటూ ఓ ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైరల్ అవుతున్న మెగా ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ కార్డ్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ నెల జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా టీం నుంచి..
ఒక్కటవబోతున్న..వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
ఇటీవల లావణ్య – వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. తాజాగా వీరిద్దరి పేర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీని గురించి నిహారికని ప్రశ్నించగా..
తాజాగా లావణ్య - వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. జూన్ మొదటి వారలో వీరి నిశ్చితార్థం ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.
అనాథ విద్యార్థి గృహంలో లావణ్య త్రిపాఠి
తాజాగా లావణ్య త్రిపాఠి ఓ అనాధాశ్రమాన్ని సందర్శించింది. హైదరాబాద్ LB నగర్ లో మార్గం రాజేష్ అనే వ్యక్తి నడిపిస్తున్న అనాథశ్రమాన్ని లావణ్య సోమవారం నాడు సందర్శించింది.