Home » Lavanya Tripathi
పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని చెప్పిన లావణ్య త్వరలో ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో రాబోతుంది.
లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ అభిజీత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సిరీస్ మిస్ పర్ఫెక్ట్. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చింది. తాను మెయిన్ లీడ్ లో చేసిన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో అలరించింది.
లావణ్య త్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది.
వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
నేడు జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో లావణ్య త్రిపాఠి.. తమ లవ్ జర్నీ వీడియో షేర్ చేశారు. దాని వైపు ఓ లుక్ వేసేయండి.
సాయిధరమ్ తేజ్ హజ్బెండ్ మెటీరియల్ అంటూ టాలీవుడ్ హీరోయిన్స్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు.
వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది. మీరు చూశారా..?
పెళ్లి తర్వాత లావణ్య మొదటిసారి ఈ సిరీస్ తోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
తాజాగా నిన్న న్యూ ఇయర్ సందర్భంగా తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్(New Year Resolutions) ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది లావణ్య త్రిపాఠి.