Home » leopard
బాలిక నది ఒడ్డున వెళ్తుండగా వెనుక నుంచి చిరుత దాడి చేసిందని సింగ్ పేర్కొన్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంతో చిరుతపులి సమీపంలోని అడవికి పారిపోయిందని చెప్పారు.
టీవల అడవుల్లోని చిరుతపులులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది....
మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. మహారాష్ట్రలోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్‌లోని వరప్ గ్రామ సమీపంలో ఉన్న టాటా పవర్ కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కింది....
దీపావళి పటాకుల భయంతో ఓ చిరుతపులి ఇంట్లో దాక్కున్న ఉదంతం తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌లో దీపావళి పటాకులకు భయపడి చిరుతపులి ఓ ఇంట్లో ఆశ్రయం పొందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు....
చెట్టు ఇనుప తీగలో చిక్కుకుపోయి వేలాడుతున్న చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని అటవీ గ్రామంలో ఓ చిరుతపులి క్లచ్ వేరుకు చిక్కుకొని చెట్టుకు వేలాడుతుండటం చూశారు....
కోతిని వేటాడేందుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన చిరుతపులి విద్యుదాఘాతంతో మరణించింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ కోతిని వేటాడేందుకు చిరుతపులి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కింది. కోతితోపాటు చిరుతపులి రెండు మృత్యువాత పడ్డాయి....
రెండు నెలల కాలంలో ఏకంగా 5 చిరుతలను పట్టుకున్నారు. చిరుతల గణన సాధ్యం కాదంటున్నారు అధికారులు. Tirumala - Operation Cheetah
చిరుత పులి సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. Srisailam Cheetah
అనారోగ్యం పాలై అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చిరుతపులితో గ్రామస్థులు ఆటాడుకున్న ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా ఇక్లెరా గ్రామ సమీపంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తూ గ్రామస్థులకు కనిపించింది. ద�
ఎట్టకేలకు చిక్కిన నాలుగో చిరుత