Home » leopard
3 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి
మరో రెండు మూడు రోజులు బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని చెప్పారు. పూర్తిగా కోరుకున్నాక చిన్నారితో సహా కుటుంబ సభ్యులందరికీ దగ్గరుండి స్వామి దర్శన ఏర్పాట్లు చేయించి పంపుతామని వెల్లడించారు.
Tirumala : చిరుత దాడిలో గాయాలపాలైన బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.
నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి సుప్రియా సాహు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోలను పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆమె మరో ఆసక్తికర వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో పోర్కుపైన్ (పందికొక్కు) జంట తమ బిడ్డలను చిరుత నుంచి కాపాడుకొనేందుక�
పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. జంతువులు కూడా తమ పిల్లలకు రక్షణగా ఉంటూ అనునిత్యం కాపాడుకుంటాయి. తాజాగా ఓ ముళ్లపందిని కాపాడడానికి రెండు ముళ్లపందులు చిరుతను ఎదిరించిన తీరు అందరినీ ఆశ్చర్యపర�
తిరుపతిలో ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో రెండు చిరుతలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో ఒక చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత తెల్లవారుజామున వచ్చి బోనులో బందీ అయ్యింది.
వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా చిరుతను వేటాడేందుకు వచ్చిన కొండ చిలువకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది.
చిరుతను చూస్తే ఏ సాధారణ జంతువైనా భయపడిపోతుంది. అందులోనూ వీధి కుక్కైతే వెంటనే భయపడుతుంది. కానీ, ఒక కుక్క మాత్రం చిరుతనే ఎదిరించింది. తనపైకి దాడికి వచ్చిన చిరుతను కుక్క బెదరగొట్టింది.