Home » leopard
కాలినడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తుల రక్షణకు టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశారు.
అడవిలో 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 200 కెమెరాలను టీటీడీ సమకూర్చనుంది. Tirumala - Operation Cheetah
నడకదారిలో ప్రతి భక్తుడి చేతికి కర్ర
చిరుత పులిని బబూన్ కోతులు తరిమికొట్టిన వీడియో షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బబూన్ కోతుల ఐక్యతను మెచ్చుకుంటున్నారు.
శ్రీవారి మెట్ల మార్గంలో 2వేల శ్రీవారి మెట్టు దగ్గర ఎలుగుబంటి కనిపించింది. చెట్టుమాటున కూర్చొని ఉన్న ఎలుగు బంటిని చూసిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న బాలికపై దాడిచేసి హతమార్చిన చిరుత పులి ఎట్టకేలకు బోనులో చిక్కుకుంది.
జమ్మూ కశ్మీరులో ఓ చిరుతపులి దాడి ఘటనలో 12 మంది గాయపడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో చిరుతపులి దాడిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలోని సల్లార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు....
బైక్కు కట్టుకుని వచ్చి చిరుతను అప్పగించిన యువకుడు
చిరుతను చూస్తే అందరూ పరుగులు పెడతారు. కానీ ఓ యువకుడు తనపై దాడి చేసిన చిరుతను ధైర్యంగా ఎదుర్కున్నాడు. అటవీ అధికారులకు అప్పగించాడు.
తిరుమల నడక దారిలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత