Home » Lifestyle
Health Tips: ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. రోజు నడవడం, చిన్న శారీరక వ్యాయామం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్, యుటరస్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయట.
Health Risk with Rusk: రస్క్ అంటే మెత్తగా రిఫైన్ చేసిన మైదా, చక్కెరతో తయారు చేయబడిన పదార్థం. ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.
Health Tips: క్రమం తప్పకుండా కొన్ని ముఖ్యమైన పరీక్షలు(టెస్టులు) చేయించుకోవడం చాలా అవసరం. మరి అలాంటి ప్రధానమైన 5 రకాల పరీక్షల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Pink Salt Benefits: పింక్ సాల్ట్లో ప్రకృతిక ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న అశుద్ధులను, టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి.
Menopause Hair Loss; ప్రతీ మహిళల జీవితం లో ఒక ముఖ్యమైన దశ మెనోపాజ్ (Menopause). ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల స్థాయిలు మారిపోతాయి.
Health With Exercise: సూర్య నమస్కారం అనేది ఒక ప్రాచీన హిందూ యోగా వ్యాయామం. ఇది 12 విభిన్న శరీరాసనాలతో పాటు శ్వాస నియంత్రణ, మానసిక ఫోకస్ని పుష్కలంగా పెంచుతుంది.
Thyroid Problem: మునగ ఆకులలో యాంటీ-ఇంఫలమేటరీ, యాంటీయాక్సిడెంట్ పోషకాల పుష్కలంగా ఉంటాయి. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యం చేస్తాయి.
Banana Benefits: అరటిపండు సహజంగా కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. ఇది జిమ్ చేసే వారికి శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఆహారంగా పనిచేస్తుంది.
Diabetes: కాఫీలో ప్రధానంగా కేఫైన్, అంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందులో కెఫైన్ మానసిక ఉత్సాహాన్ని అందిస్తుంది.
Sleeping Tips: ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల చేయడం శరీరంలో "సర్కేడియన్ రిథం" స్థిరంగా ఉంటుంది.