Home » link aadhaar to ration card
que infront of aadhaar center: రేషన్ సరుకులు పొందాలంటే ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి చేయడంతో వికారాబాద్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఆధార్ సెంటర్లకు క్యూ కట్టారు. ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు