Home » lionel messi
ప్రపంచ కప్ సాధించిన జట్టులోని తన సహచర ఆటగాళ్లు, సిబ్బందికి గోల్డ్ ఐఫోన్లు బహుమతిగా అందించబోతున్నాడు. ఇందుకోసం 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేశాడు. వీటిని చాలా ప్రత్యేకంగా తయారు చేయించాడు. 24 క్యారెట్ల గోల్డ్‌తో తయారవుతున్న ప్రతి ఫోన్‌పై ఆటగాడి ప
మెస్సీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన అర్జెంటినా జెర్సీని ధోనీ కూతురు జివాకు అందించాడు. ఈ విషయాన్ని జివా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధోనీ వెల్లడించాడు. జివా జెర్సీ ధరించిన ఫొటోల్ని కూడా షేర్ చేశారు.
అర్జెంటినా సారథి మెస్సీకి ఖతార్ అధినేతలు ఒక సంప్రదాయబద్ధమైన ‘బిష్ట్’ అనే వస్త్రాన్ని బహూకరించారు. నలుపు రంగు కలిగిన ఈ వస్త్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది ఖతార్, అరబ్ సంప్రదాయ వస్త్రం. చాలా అరుదైనది.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో విజయం తర్వాత లియోనెల్ మెస్సీ మైదానం బయట మరో మైలురాయిని చేరుకున్నాడు. మెస్సీ తన ఆన్-ఫీల్డ్ ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 400 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న రెండవ వ్యక్తిగా నిలిచాడు.
మెస్సీ మరో సర్ప్రైజ్ కూడా అందుకున్నాడు. అదే.. ఆతిథ్య దేశం ఖతార్ అధినేత, ‘ఎమిర్ ఆఫ్ ఖతార్’గా పిలిచే తమిమ్ బిన్ హమాద్ అల్ తని తొడిగిన బ్లాక్ రోబ్. ప్రపంచ కప్ ట్రోఫీ అందించే ముందు మెస్సీకి దీన్ని ప్రత్యేకంగా తొడిగారు.
ఆడిడాస్, బడ్వైజర్, పెప్సీకో లాంటి సంస్థలతో 35 ఏళ్ల ఒప్పందం ఉంది. ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ ఫ్యాన్ టోకెన్ ఫ్లాట్‌ఫాం సోషియోస్తో 20 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అటు ఆటగాడిగా ఇటు బిజినెస్ నడిపిస్తూ మొత్�
ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై గెలుపొంది టైటిల్ ను ముద్దాడింది. ఫైన్ మ్యాచ్ హోరాహోరిగా సాగింది.
‘ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్’ ఫీవర్ మన దేశంలోనూ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వంటి పట్టణాల్లో అర్జెంటినా గెలవాలని కోరుతూ ఫ్యాన్స్ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా
ప్రపంచ కప్ తర్వాత ఫుట్‌బాల్‌కు అర్జెంటినా ఆటగాడు, లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ గుడ్‌బై చెప్పబోతున్నాడు. ‘ప్రపంచ కప్ ఫైనల్’ తన చివరి మ్యాచ్ అంటూ వెల్లడించాడు.
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్‌కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్