Home » Liquor Scam
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ కుమారుడు, వ్యాపారవేత్త చైతన్య బఘేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు.
అదే నిజమైతే.. రజత్ భార్గవ్ చెప్పిన వాళ్లెవరు? విజయసాయి ప్రస్తావిస్తున్న వైసీపీ అధినేత కోటరీనా?
ఇదే సమయంలో ఆయన లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పరిణామాలు చూస్తుంటే...లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయినట్లే అన్న టాక్ విన్పిస్తోంది.
ఇక అరెస్ట్ కాక తప్పదేమో అన్న చర్చ వారిలో మొదలైందట.
బురద రాజకీయాల జోలికి నేను వెళ్లను. జగన్ రెడ్డి బాబాయ్ హత్య, కోడి కత్తి, గులకరాయి డ్రామాలు ప్రజలకు తెలుసు.
ఏ రోజు.. ఏ క్షణంలో తమ చేతులకు పోలీస్ సంకెళ్లు పడతాయోనని తెగ టెన్షన్ పడుతున్నారట.
ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాలేదు.
ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లు అంటే సామాజిక వర్గాల వారీగా ఉంటారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా మారింది సీన్.
నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ లో తనిఖీలు జరిపిన అధికారులు.. పలు రికార్డులను పరిశీలించారు.