Home » Liquor
నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించడంపై సరదాగా కాసిన పందెం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తిరిగి రాని లోకాలకు పంపింది. జిల్లాలోని మామడ మండలం అనంతపేటలో ఐదుగురు మిత్రులు విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఫుల్లుగా మందు తాగారు. �
పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే మద్యం తరలిస్తున
కరోనా వేళ..రోజుకు రూ. 68 కోట్ల మద్యం తాగేస్తున్నారు..ఎక్సైజ్ శాఖ ఖజానా గలగల.. అంటోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే, జూన్ మాసాల్లో లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు రూ. 68 కోట్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అంచనా. కానీ..జూన్ మ�
మద్యం షాపుల దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనూ భౌతికదూరం అమలు కావడం లేదు. మందుబాబులు మద్యం కోసం భారీగా వైన్షాపులకు తరలివస్తున్నారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మద్యం కోసం ఎగబడుతున్నారు. చాలా చోట్ల భౌతికదూరం అమలు ప�
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్�
Google తల్లి..మందు ఎలా తయారు చేసుకోవాలో చెప్పవా..ప్లీజ్. నీ రుణం తీర్చుకోలేము. మళ్లా అడగగం. ఒకేఒక్కసారి చెప్పేయ్. ఇక ఇతరుల సంగతి చూసుకుంటాం..అంటున్నారు. అవును..పాపం లిక్కర్ దొరకక మ
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పబ్ యాజమాన్యం లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తోంది. సమాచారం తెలుసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 25, 2020) పబ్ పై దాడులు చేశారు. 15 లక్షల విలువైన మ�
మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..
కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసరమైనవి మినహా అన్ని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్ఎంపీ బాగోతం బట్టబయలైంది. ఓ కేసు విషయంలో పోలీసులు అతడి ఇంట్లో సోదాల కోసం వెళితే మరో ఘోరం వెలుగు చూసింది. మూడో కంటికి