-
Home » Liquor
Liquor
ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు.. బార్ల వ్యాపారులకు బిగ్ రిలీఫ్
గతంలో రిటైల్ షాపులతో పోలిస్తే బార్లకు మద్యం ఎక్కువ ధరకు సరఫరా కావడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యేవని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఏపీలో దారుణ ఘటన.. మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. మైనర్ బాలుడు దారుణం
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని వృద్ధుడిపై దాడిచేసి హత్య చేశాడు.
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్ షాపులు బంద్ ..
Wine Shops Close : మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
తిరుపతిలో తీవ్ర విషాదం.. మద్యం తాగి స్కూల్ కి వచ్చిన విద్యార్థి.. ఆ భయంతో రైలు కింద పడి..
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాకాల రైల్వే పోలీసులు.
కొత్త జీఎస్టీ రేట్ల ఎఫెక్ట్.. మద్యం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
GST Rates : సామాన్యులపై నిత్యావసర వస్తువుల భారం తగ్గించేలా జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు చేసింది.
ఏపీలో కొత్త బార్ పాలసీ.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి.. వారికి 10శాతం షాపులు
ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చన్నారు.
తెలంగాణలో మందుబాబులకు షాక్
తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది.
ఈ ఏడాది మొత్తం ఆదివారం నాన్ వెజ్ తినొద్దు, మందు తాగొద్దు- ప్రముఖ సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్
ఇది తెలంగాణ ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు అయ్యాడు.
దమ్ముంటే.. అవినీతి చేయలేదని మీ పిల్లలపై ప్రమాణం చేయాలి- జగన్ కు మంత్రి లోకేశ్ సవాల్
జగన్ 40లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఎక్కడ కల్పించారో సమాధానం చెప్పాలి.
మందుబాబులకు గుడ్న్యూస్.. కొత్త మద్యం బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్..! కానీ, షరతులు వర్తిస్తాయి
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది.