Home » Living Together
ట్యూషన్ పాయింట్ పెట్టుకుని ఇరువురు సహజీవనం చేశారు. ఇంటి యజమానికి ఇరువురు మగవారుగా పరిచయం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ లో నాగేశ్వరరావు భ్రమరాంబికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.
పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవిస్తున్న ఇద్దరు మేజర్ల మధ్యలోకి కుటుంబ సభ్యులతో సహా మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
సహజీవనంపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమ్మాయి, అబ్బాయి కొద్ది రోజులు కలిసున్నంత మాత్రాన సహజీవనంగా భావించలేమని చెప్పింది.
ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై యాసిడ్ దాడులు జరిగిన ఘటనలు ఎన్నో. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతోమంది అమ్మాయిలు ప్రాణాలు కూడా వదిలారు. కానీ, ఈ మధ్య కాలంలో సీన్..
live in relation woman: దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి తన భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఈ సమయంలో గత సంవత్సర కాలంగా మరోక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆవేశంలో రివాల్వర�
Crime News పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఇద్దరు సోదరులు తమ తల్లి మాజీ భర్తను కొట్టి చంపారు. వారి అభీష్టానికి విరుధ్దంగా కలిసి జీవిస్తున్నారనే కోపంతో కొడుకులు ఈఘాతకానికి ఒడిగట్టారు. లూధియానాకు చెందిన గుర్మెల్ సింగ్ (57), షిందర్ కౌర్ లు 35 సంవత్సరాల క్�
ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనమంటూ ఎంజాయ్ చేసాడు. పెళ్లనేసరికి పరారైన కామాంధుడు ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే రాజేష్ అదే నగరంలోని సంజన అనే యువతితో 2018 నుంచి ప్రేమలో పడ్డాడు. చాలాకాలం పాటు ఈ ప్రేమ పక్షులు ప�
ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా.. సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని హీరోయిన్ సాయిపల్లవి అంటోంది.