Home » Lok Sabha elections 2024
కాంగ్రెస్ కూడా కలసి వచ్చిన పార్టీలతో ముందుకుపోతుంది.. సీఏఏ ప్రభావం హిందూ సెంటిమెంట్ ను పెంచడానికే.. ఎన్నికలకు ముందు బీజేపీ పెద్దలు తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
ఇప్పటికే ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడినందున తెలంగాణలోనూ ఆ బంధం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీకి కమలం పార్టీ గట్టి షాక్ ఇచ్చింది.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
Lok Sabha Elections 2024 : వాహనాల తనిఖీల్లో హవాలా డబ్బు గుట్టు రట్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో భారీగా హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీమ్ రూ. 17.40 లక్షలు సీజ్ చేశారు.
ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డిని చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది.
బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ
ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా ముందుగానే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కు.. మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడం చాలా టఫ్ టాస్క్ గా మారింది.
గాంధీ కుటుంబానికి దూరమైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
మోడీ ఫొటోతో రెబల్‌గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అభ్యర్థిని మార్చి పార్టీని నిలబెట్టిన వారికి పట్టం కట్టకపోతే ఆదిలాబాద్ స్థానంలో నష్టం తప్పదని కూడా వారు పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.