Home » Lok Sabha elections 2024
ఖమ్మం నేతలు, కొందరు ఏఐసీసీ పెద్దలు కలిసి తప్పుడు నివేదిక అందించారని ఆయన ఆరోపించారు.
వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు. అందుకే వలస నేతలను బరిలోకి దించాలని భావిస్తున్నారు.
ఒక్కో సీటు నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది.
పార్టీ మార్పు అంశాన్ని ఎంపీ నామా ఇంతవరకు ఖండించలేదు. ఇంకోవైపు ఖమ్మం టికెట్ ఆశించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు.
జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది.
నాయకులు ఓటర్లకి ఇచ్చేది మన డబ్బే. ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోండి.. కానీ, బాగా ఆలోచించి ప్రజలకు మంచిచేసే నాయకుడ్ని ఎంపిక చేసుకొని ఓటు వేయండి అంటూ మోహన్ బాబు ఓటర్లకు సూచించారు.
తాడేపల్లి అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖీ కార్యక్రమానికి నారా లోకేశ్ వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు లోకేశ్ కాన్వాయ్ ను అడ్డుకొని తనిఖీలు నిర్వహించారు.
తొలిదశలో ఏప్రిల్ 19న 102 నియోజకవర్గాల్లో అత్యధిక పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
Lok Sabha Elections 2024 : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ కంటెంట్ అరికట్టేందుకు మెటా ‘ఎలక్షన్ ఆపరేషన్స్ సెంటర్’ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే గూగుల్ కూడా ఈసీతో ఇదే అంశంపై డీల్ కుదుర్చుకుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ఉండే పోటీ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడటంతో త్రిముఖ పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.